సివిల్స్ ప్రిలిమ్స్ రిజిస్ట్రేషన్ ఈ సాయంత్రంతో బంద్

హైదరాబాద్ : యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2021 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈరోజు(మార్చి 24) సాయంత్రం 6 గంటలకు బంద్ కానుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://upsc.gov.in/ ను సందర్శించి సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఎస్సీ, ఎస్టీ కేటగిరికి చెందినవారితో పాటు మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. అదేవింధగా శారీరక అంగవైకల్యం కలిగిన అభ్యర్థులు కూడా అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మిగతా కేటగిరిల అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ. 100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 1 ఆగస్టు,2021 నాటికి కనిష్ఠ వయస్సు 21 ఏళ్లుగా గరిష్ఠ వయస్సు 32 ఏళ్లుగా పేర్కొన్నారు. సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష 27 జూన్,2021న జరగనుంది. ఈ పరీక్ష ద్వారా 712 ఖాళీలను యూపీఎస్సీ భర్తీ చేస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

