e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Advertisement
Home News క‌దులుతున్న కారుపై పుషప్స్‌.. పోలీసులు ఏం చేశారో చూడండి!

క‌దులుతున్న కారుపై పుషప్స్‌.. పోలీసులు ఏం చేశారో చూడండి!

క‌దులుతున్న కారుపై పుషప్స్‌.. పోలీసులు ఏం చేశారో చూడండి!

ల‌క్నో: కొంద‌రు వ్య‌క్తులు రోడ్ల‌పై త‌మ టాలెంట్‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటారు. బైకుల‌పై, కార్ల‌పై స్టంట్లు చేస్తూ హీరోల్లాగా ఫీల‌వుతుంటారు. ఇలాగే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఓ వ్య‌క్తి కూడా క‌దులుతున్న కారుపైకి ఎక్కి పుష‌ప్స్ చేశాడు. ఈ సోష‌ల్ మీడియా యుగంలో ఏ వీడియో అయినా క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతుంద‌ని తెలుసు క‌దా. అలా వైర‌ల్ అయిన వీడియో యూపీ పోలీసుల క‌ళ్ల‌లో ప‌డింది. ఇంకేం.. చాలా క‌ష్ట‌ప‌డిన‌ట్లున్నావు. ఇదిగో నీకోసం ఈ రివార్డు అంటూ రూ.7500 చ‌లాన్ వేశారు. ఆ వీడియోను త‌మ ట్విట‌ర్‌లో పోస్ట్ చేయ‌గా.. అదీ వైర‌ల్ అయింది. యూపీ పోలీసులు సెటైరిక్‌గా ఇచ్చిన ఈ వార్నింగ్ నెటిజ‌న్లు విప‌రీతంగా న‌చ్చేసింది. దీంతో పోలీసుల‌ను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. చ‌లాన్ త‌ర్వాత ఓ వీడియోలో తాను చేసింది త‌ప్పే అని ఉజ్వ‌ల్ అనే ఆ వ్య‌క్తి చెప్పడం విశేషం.

Advertisement
క‌దులుతున్న కారుపై పుషప్స్‌.. పోలీసులు ఏం చేశారో చూడండి!

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement