వంశీ.. లేఖలు రాయడం సరికాదు
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌లో చెలరేగిన విభేదాలపై రాష్ట్ర ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్పందించారు.
- శ్రీధర్‌బాబుపై బహిరంగ విమర్శలు వద్దు :మంత్రి అడ్లూరి
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్‌లో చెలరేగిన విభేదాలపై రాష్ట్ర ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ స్పందించారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ లేఖలు రాయడం, బహిరంగంగా మాట్లాడటం సరికాదని స్పష్టంచేశారు. ఏదైనా ఉంటే సామరస్యంగా మాట్లాడుకోవాలని చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

