టీకా తీసుకున్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్, ఎంపీ కేశవరావు, ఫారూక్ అబ్దుల్లా

హైదరాబాద్: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్, ఆయన సతీమణి కూడా ఇవాళ ఢిల్లీలోని హార్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్లో తొలి డోసు కోవిడ్ టీకా తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ కే కేశవ రావు ఇవాళ కోవిడ్ టీకా తీసుకున్నారు. హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో ఆయన తొలి డోసు టీకా వేయించుకున్నారు. ఇక శ్రీనగర్లో జమ్మూకశ్మీర్ నేత, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫారూక్ అబ్దుల్లా టీకా తీసుకున్నారు. షేర్ ఏ కశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కాలేజీలో ఆయన తొలి డోసు టీకా వేయించుకున్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి దేశవ్యాప్తంగా ఉచిత టీకాలు నిన్నటి నుంచి ఇస్తున్న విషయం తెలిసిందే. 45 ఏళ్లు దాటి, వ్యాధులు ఉన్నవారు కూడా కోవిడ్ టీకాలను వేసుకోవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

