Home
News
Union Civil Aviation Minister Jyotiraditya Scindia Said 100 New Airports Will Be Built In The Country By 2024
Jyotiraditya Scindia : 2024 నాటికి వంద కొత్త విమానాశ్రయాలు
Jyotiraditya Scindia : 2024 నాటికి వంద కొత్త విమానాశ్రయాలు | 2024 నాటికి దేశంలో కొత్తగా వంద విమానాశ్రయాలు నిర్మించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు కేవలం 75 విమానాశ్రయాలే నిర్మించబడ్డాయని

ఇండోర్ : 2024 నాటికి దేశంలో కొత్తగా వంద విమానాశ్రయాలు నిర్మించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి 2014 వరకు కేవలం 75 విమానాశ్రయాలే నిర్మాణమయ్యాయని పేర్కొన్నారు. 2014 ఇప్పటి వరకు ఏడు కొత్త విమానాశ్రయాలు నిర్మించారన్నారు. మంగళవారం ఆయన మధ్యప్రదేశ్‌లో ఆశీర్వాద్ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా మాట్లాడారు. పేదలు విమానంలో ప్రయాణించాలన్న ప్రధాని మోదీ కలను సాకారం చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ఆఫ్ఘనిస్థాన్ చిక్కుకున్న భారత పౌరులందరినీ సురక్షితంగా తీసుకువస్తామన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | పెద్ద నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
Demonte Colony 3 | సూపర్ న్యాచురల్ హార్రర్ థ్రిల్లర్ ‘డెమోంటే కాలనీ 3’ ఆన్ ది వే
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

