PM-POSHAN | పీఎం-పోషణ్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
PM-POSHAN | పీఎం-పోషణ్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం | PM-POSHAN | పీఎం-పోషణ్ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి-పోషణ్ పథకానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. పథకం ద్వారా దేశవ్యాప్తంగా 11.2 లక్షలకుపైగా ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందనుంది. ఈ పథకం ఐదేళ్ల పాటు కొనసాగుతుందని, అమలు కోసం రూ.1.31లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. పీఎం-పోషణ్ పథకంతో ప్రస్తుతం ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని కేంద్రం ఉపసంహరించుకోనుంది.
కేంద్రమంత్రి మాట్లాడుతూ రూ.1,095.88కోట్లతో నిమాచ్-రత్లం రైల్వే లైన్ డబ్లింగ్, రూ.1,080.58 కోట్లతో రాజ్‌కోట్-కనలుస్ రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు తెలిపారు. ఎగుమతిదారులకు, బ్యాంకులకు సహకారం అందజేయడం కోసం ఐదేళ్లలో ఈసీజీసీ లిమిటెడ్‌లో రూ.4,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కేబినెట్ అనుమతించినట్లు పేర్కొన్నారు. దీంతో ఫార్మల్ సెక్టర్లో 2.6 లక్షల కొత్త ఉద్యోగాలతో సహా మొత్తం మీద 59 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు. నేషనల్ ఎక్స్పోర్ట్ ఇన్సూరెన్స్ అకౌంట్ స్కీమ్‌లో రూ.1,650 కోట్లు పెట్టడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
car plunges into gorge | లోయలో పడిన కారు.. ఆరుగురు మహిళలతో సహా ఏడుగురు మృతి, మరో ఐదుగురికి గాయాలు
‘విద్యార్థులకు నిర్దేశిత మెనూ తప్పనిసరిగా అమలు చేయాలి’
‘సాగునీటి తరలింపును అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం’
Notices | ధాన్యం బకాయిలు చెల్లించాలని రైస్ మిల్ యజమానికి నోటీసులు
mother kills son | మరో కులం మహిళను పెళ్లి చేసుకుంటానన్న కొడుకు.. హత్య చేసిన తల్లి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

