డ్రైనేజీలో పూడిక తీసేందుకు దిగి ఇద్దరు మృతి
డ్రైనేజీలో ఇద్దరు మృతి | డ్రైనేజీలో పూడికతీసేందుకు మ్యాన్హోల్లోకి దిగి కూలీతోపాటు వర్క్ సూపర్వైజర్ ప్రాణాలు కోల్పోయారు.

నల్లగొండ : మిర్యాలగూడ పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో విషాదం నెలకొంది. డ్రైనేజీలో పూడికతీసేందుకు మ్యాన్హోల్లోకి దిగి కూలీతోపాటు వర్క్ సూపర్వైజర్ ప్రాణాలు కోల్పోయారు.
పట్టణంలోని తాళ్లగడ్డలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామానికి చెందిన కుంచం శ్రీను, దొండవారిగూడెం గ్రామానికి చెందిన సంతోశ్ రెడ్డి అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలో పూడిక తీసేందుకు దిగారు.
పనిచేస్తుండగా ఊపిరాడకపోవడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా దవాఖానకు తరలించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

