TV Serial | అనుబంధాల ‘అగ్నిపరీక్ష’

టీవీ సీరియల్స్.. తెలుగు మహిళల జీవితంలో ఓ భాగం. ఆ పాత్రల భావోద్వేగాలనే తమ సుఖదుఃఖాల్లా భావించే కుటుంబాలు అనేకం. కొత్త సీరియల్ ప్రారంభమైందంటే.. కొత్త చుట్టాలు ఇంటికొచ్చినట్టే, ఇరుగమ్మ పొరుగమ్మలతో ముచ్చట్లకు కొత్త విషయం దొరికినట్టే! ‘ప్రేమ వివాహాలంటే ఇష్టంలేని తండ్రి.. చిరకాల మిత్రుడిని ప్రాణంగా ప్రేమించిన కూతురు.. అక్క సంతోషం కోసం పరితపించే చెల్లెలు.. ఆ నలుగురి మధ్యలో ఓ అనుకోని అతిథి.
క్షణక్షణం మలుపులు, మారే జీవితాలు. ప్రేమకు, పగకు జరిగే సంఘర్షణలో గెలుపు ఎవరిది?’ అన్న కథాంశంతో జీ తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న కొత్త ధారావాహిక ‘అగ్నిపరీక్ష’. అక్టోబర్ 18న ప్రారంభమైన ఈ సీరియల్ రోజూ రాత్రి 9:30కి ప్రసారం అవుతుందని చానల్ ప్రతినిధులు చెబుతున్నారు. తనూజ పుట్టస్వామి, మాహి గౌతమి, ప్రభాకర్, ఆకర్ష్ భైరాముడి, నవీన్ వెంట్రీ ప్రధాన పాత్రధారులు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- agni pariksha
- tv serials
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

