TTD | నవంబర్ 30 నుంచి పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
Karthika Brahmotsavams in tiruchanoor |

తిరుమల : సిరులతల్లి తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వాహన మండపంలో ఏకాంతంగా జరుగనున్నాయి. ఇందు కోసం నవంబర్ 29న ఉదయం లక్షకుంకుమార్చన, సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 23న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టనున్నారు.
వాహన సేవల వివరాలు
30న ఉదయం ధ్వజారోహణం, రాత్రి చిన్నశేష వాహన సేవ
01న ఉదయం పెద్దశేష వాహన సేవ, రాత్రి హంసవాహన సేవ
02న ఉదయం ముత్యపుపందిరి వాహనం, రాత్రి సింహవాహన సేవ
03న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంతవాహన సేవ
04న ఉదయం పల్లకీ ఉత్సవం, సాయంత్రం వసంతోత్సవం, రాత్రి గజవాహన సేవ
05న ఉదయం సర్వభూపాలన వాహనం, సాయంత్రం స్వర్ణ రథం బుదులుగా సర్వభూపాల వాహనం, రాత్రి గరుడ వాహనసేవ
06న ఉదయం సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహన సేవ
07న ఉదయం రథోత్సవం బదులు సర్వభూపాల వాహనం, రాత్రి అశ్వ వాహన సేవ
08న ఉదయం పంచమితీర్థం, రాత్రి ధ్వజావరోహణం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

