Home
News
There Is No Plan To Introduce 4 Days A Week Work In Central Government Offices Says Labour Minister Santosh Gangwar
ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 4 రోజుల పని లేనట్లే

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి నాలుగు రోజులు లేదా 40 గంటల వ్యవస్థను అమలు చేసే ఆలోచన లేదని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన లోక్‌సభకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని ఆయన తేల్చి చెప్పారు. కేంద్ర వేతన కమిషన్ల సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పని దినాలు/సెలవు/పని గంటలపై నిర్ణయం తీసుకుంటారు. నాలుగో వేతన సవరణ సంఘం సిఫారసు మేరకు వారానికి ఐదు రోజులు, ఎనిమిదిన్నర గంటల పనిని అమలు చేశాం అని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఏడో వేతన సవరణ సంఘం ఇదే పద్ధతిని కొనసాగించవచ్చని సిఫారసు చేసినట్లు ఆయన చెప్పారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

