ఏడుపాయలలో భక్తుల సందడి
ఏడుపాయల | జిల్లాలోని పాపన్నపేటలో గల పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గభవాని మాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది.

మెదక్ : జిల్లాలోని పాపన్నపేటలో గల పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గభవాని మాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది.
ఇటీవల ఏడుపాయల ఉద్యోగులకు కరోనా సోకడం మూలంగా సుమారు పది రోజులపాటు దుర్గామాత ఆలయం మూసి వేసిన విషయం తెలిసిందే.
కాగా ఏప్రిల్1న ఆలయాన్ని పునఃప్రారంభించిన అనంతరం మొదటి ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
భక్తులు కరోనా నిబంధనలు పాటించేలా ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్, సిబ్బంది భక్తులు ఇబ్బందులు పడకుండా కరోనా నిబంధనలను పాటించేలా పకడ్బందీ చర్యలు చేపట్టారు. వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
భక్తులతో కిక్కిరిసిన ‘మల్లన్న’ క్షేత్రం
సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి : మంత్రులు
జొన్నకుప్ప దగ్ధం.. రూ.45వేల నష్టం
ఆలస్యంగా నిద్ర పోతున్నారా..? మెదడు పనితీరు తగ్గుతుందట..!
లారీని ఢీకొట్టిన కారు..వ్యక్తి మృతి
నిజామాబాద్‌లో వృద్ధ దంపతుల ఆత్మహత్య
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Dhanush | రాజకీయ అరంగేట్రంపై ధనుష్ దూకుడు.. మహిళా అభిమానులతో కీలక భేటీ!
Man Steals Uncle’s Gold To Buy Thar | బాబాయ్ ఇంట్లో బంగారం దొంగిలించి.. థార్ కొనుగోలు చేసిన వ్యక్తి
Houthis | మేం మక్కా, మదీనాపై దాడి చేశామనడం అబద్ధం.. సౌదీ చమురుక్షేత్రాలే మా లక్ష్యం : హౌతీస్
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

