The Kashmir Files Unreported | కశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
The Kashmir Files Unreported | ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files). బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తాజాగా ఈ సినిమాను కాశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్( (Kashmir Files Unreported) పేరిట వెబ్-సిరీస్ ఫార్మాట్లో తీసుకువస్తున్నట్లు వివేక్ అగ్నిహోత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వెబ్‌సిరీస్ ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది.
The Kashmir Files | 1990లలో జమ్మూకశ్మీర్‌లో తిరుగుబాటు, కశ్మీర్ హిందువులపై దాడి ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files). బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ది కశ్మీర్ ఫైల్స్ బాక్సాఫీస్ వద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేయడమే కాదు.. సూపర్ హిట్ టాక్‌తోపాటు నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం రూ.250 కోట్ల మార్కును దాటేసినట్టు సమాచారం. అయితే ఈ సినిమాను కాశ్మీర్ ఫైల్స్ అన్‌రిపోర్టెడ్ (Kashmir Files Unreported) పేరిట వెబ్-సిరీస్ ఫార్మాట్లో తీసుకువస్తున్నట్లు వివేక్ అగ్నిహోత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వెబ్‌సిరీస్ ఓటీటీ డేట్ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5 (ZEE5) వేదికగా ఆగస్టు 11 నుంచి ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. ది కశ్మీర్ ఫైల్స్ యొక్క భయానక పరిస్థితుల నుండి ఇంకా బయటపడలేదా? ఏమైతేనేం… అది కథ ప్రారంభం మాత్రమే.. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే వివేక్ అగ్నిహోత్రి కాశ్మీర్ ఫైల్స్ అన్రిపోర్టెడ్తో మళ్లి తిరిగి వస్తున్నాడు. ఆగస్ట్ 11న జీ5లో మాత్రమే ప్రీమియర్ అవుతుందంటూ ఎక్స్(X) లో జీ5 రాసుకొచ్చింది.
Still can’t get over the horrors of #TheKashmirFiles?
What if…that was just the beginning of the whole story!Get ready, because @vivekagnihotri is back with #TheKashmirFilesUnreported, premiering 11th August only on #ZEE5 pic.twitter.com/8r0QvfHvfC
— ZEE5 (@ZEE5India) July 29, 2023
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

