అదో పెద్ద సీక్రెట్..!
‘కుమారి 21ఎఫ్’ చిత్రంతో తెలుగునాట యువకుల హృదయాల్ని దోచుకుంది హెబ్బా పటేల్. అనంతరం ఆశించిన విజయాలు దక్కకపోయినా అవకాశాల పరంగా మాత్రం ఎప్పుడూ వెనకబడలేదు. తాజాగా ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలిచ్చింది. మీ వయసెంతో తెలుసుకోవచ్చా అని ఓ అభిమాని ప్రశ్నించగా…నాలోని జ్ఞానానికి సరిపోయే వయసుకు చేరుకున్నానని వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. మీ సౌందర్య రహస్యమేమిటని అడగ్గా..‘అదో పెద్ద సీక్రెట్. అస్సలు బయట పెట్దొద్దనుకున్నా..కానీ చెప్పక తప్పడం లేదు. దేవుడు ప్రసాదించినది కొంత అయితే… డాక్టర్ల కృషి వల్ల సంపాదిచుకుంది మరికొంత..’ అని సీక్రెట్ బయటపెట్టింది. పెళ్లి విషయం తన చేతుల్లో లేదని, విధికే ఆ బాధ్యతను వదిలేస్తున్నానని చెప్పుకొచ్చింది. ఏ విషయంలోనైనా తాను సంయమనం పాటిస్తానని..వేళకు భోజనం సిద్ధంగా లేకపోతే ఆపుకోలేని కోపమొస్తుందని చెప్పింది. తెలుగులో మంచి అవకాశాలొస్తున్నాయని హెబ్బాపటేల్ తెలిపింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

