షారుఖ్‌ను అడిగి తెలుసుకుంటా!
పంజాబీ ముద్దుగుమ్మ తాప్సీ పట్టరాని ఆనందంతో మేఘాల్లో తెలిపోతున్నది. ఈ భామ జోష్‌కు కారణం..బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకోవడమే. రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వంలో షారుఖ్‌ఖాన్ కథానాయకుడిగా తెరకెక్కనున్న ‘డంకీ’ చిత్రంలో తాప్సీ నాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. తన కెరీర్ మొత్తంలో ఇదే అద్భుతమైన అవకాశమని..షారుఖ్‌ఖాన్‌తో కలిసి నటిస్తానని కలలో కూడా ఊహించలేదని తాప్సీ సంబరపడిపోయింది.
‘ ఇదంతా ఓ కలలా అనిపిస్తున్నది. షారుఖ్ నటననే కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని కూడా నేను ఎంతగానో ఇష్టపడతాను. ఆయన స్ఫూర్తిదాయక సినీ ప్రయాణం ..ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. సెట్స్‌లో ఖాళీ సమయం దొరికితే షారుఖ్‌ఖాన్ జీవితానుభవాల్ని ఆయన మాటల్లోనే విందామని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’అని తాప్సీ పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

