తనిష్క్ ‘పే ఫ్రం హోం’ సేవలు! ఎన్నికల రాష్ట్రాల్లోనే!!

న్యూఢిల్లీ: టాటా సన్స్ అనుబంధ జువెల్లరీస్ సంస్థ తనిష్క్.. తన వినియోగదారులకు సరికొత్త సేవలు అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేకించి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల పరిధిలో తమ షాపుల్లో ఆభరణాలు కొనుగోలు చేసేవారికి.. పే ఫ్రం హోం సర్వీసును అందుబాటులోకి తీసుకు వచ్చింది తనిష్క్.
ప్రస్తుతం తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా పే ఫ్రం హోం సేవలను తన వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చిన తనిష్క్.. తదుపరి ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయనున్నది.
ఇంటి వద్ద నుంచే డబ్బు చెల్లించిన కస్టమర్లకు నేరుగా వారి ఇండ్ల వద్దకే వారు ఎంచుకున్న ఆభరణాలను డెలివరీ చేయనున్నది తనిష్క్. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ భారీ స్థాయిలో నగదు తరలింపునకు ఇబ్బందులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనిష్క్ ఈ సదుపాయాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- jwellery
- pay from home
- tanishq
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

