పైనాపిల్ ఫ్రై
కావలసిన పదార్థాలు పైనాపిల్ ముక్కలు: ఆరు, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, కారం:n అర టీస్పూన్, జీలకర్ర పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత.
కావలసిన పదార్థాలు
పైనాపిల్ ముక్కలు: ఆరు, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, కారం:n అర టీస్పూన్, జీలకర్ర పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత.
తయారీ విధానం
పైనాపిల్ ముక్కలపై కారం, ఉప్పు, జీలకర్ర పొడి చల్లి రెండు వైపులా పట్టేలా బాగా కలుపుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి, నూనె వేడయ్యాక ఒక్కొక్క పైనాపిల్ ముక్కను పేర్చి రెండు వైపులా దోరగా కాల్చుకుంటే తియ్యగా కారంగా నోరూరించే పైనాపిల్ ఫ్రై రెడీ.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

