సాంబా జిల్లాలో మరోసారి డ్రోన్ కదలికలు
సాంబా జిల్లాలో మరోసారి డ్రోన్ కదలికలు | జమ్మూకాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో సోమవారం రాత్రి అనుమానిత డ్రోన్లు సంచరించాయి. ఈ మేరకు భద్రతా బలగాలను అప్రమత్తం చేసినట్లు ఎస్ఎస్పీ రాజేశ్ శర్మ

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో సోమవారం రాత్రి అనుమానిత డ్రోన్లు సంచరించాయి. ఈ మేరకు భద్రతా బలగాలను అప్రమత్తం చేసినట్లు ఎస్ఎస్పీ రాజేశ్ శర్మ తెలిపారు. ఇంతకు ముందు ఆదివారం రాత్రి సైతం జిల్లాలోని బారీ బ్రాహ్మణ ప్రాంతంలో నాలుగు ప్రదేశాల్లో డ్రోన్ల కదలికలను గుర్తించారు. శుక్రవారం సైతం జిల్లాలోని మూడు వేర్వేరు ప్రదేశాల్లో డ్రోన్లు సంచరించాయి. గత నెలలో జమ్మూ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి జరగడంతో ఎన్ఎస్జీ నగరంలో యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరించింది. జమ్మూతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ముఖ్యమైన ఎయిర్‌బేస్‌లలో డ్రోన్ దాడులు జరుగకుండా ఎయిర్ ఫోర్స్ చర్యలు చేపట్టింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోటకొండూర్‌లో రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
Pakistan Astronaut: చైనా స్పేస్స్టేషన్కు వెళ్లనున్న పాకిస్థానీ ఆస్ట్రోనాట్
Actress Surekha Vani | నటి సురేఖ వాణి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్.. ప్రైవేట్ వీడియోలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం!
Adilabad RIMS | ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. దొంగల ముఠా అరెస్ట్!
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

