బట్టతలతో అవసరాల.. గుట్టు రట్టు చేసిన కో డైరెక్టర్

అవసరాల శ్రీనివాస్.. ఈ పేరు చాలా మందికి సుపరిచితం. నటుడిగా, దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న అవసరాల ప్రస్తుతం వివాదంలో చిక్కకున్నాడు. మూడేళ్లుగా అతని దగ్గర కో డైరెక్టర్‌గా పని చేస్తున్న మహేష్ అనే వ్యక్తిని కారణం లేకుండా తీసేయడంతో అవసరాల అసలు రూపం బయటపెట్టేశాడు. దీంతో కోపోద్రిక్తుడైన అవసరాల శ్రీనివాస్ వీడియో బయటపెడితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.
అవసరాల శ్రీనివాస్ మనకు కర్లీ హెయిర్‌తో ఎక్కువగా కనిపిస్తుంటారు. అతనికి బట్టతల ఉందనే విషయం ఇప్పటి వరకు సినీ ప్రేక్షకులు ఎవరికి తెలియదు. మహేష్ షేర్ చేసిన వీడియోతో అవసరాల అసలు రూపం బయటపడింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుండగా, ఇందులో మహేష్, అవసరాల శ్రీనివాస్ ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మనం గమనించవచ్చు. ఎప్పుడు కూల్‌గా ఉండే అవసరాల శ్రీనివాస్ ఇంత ఫైర్ కావడానికి కారణం ఏంటని నెటిజన్స్ ముచ్చటించుకుంటన్నారు. అయితే ఇది ఏదో సినిమా ప్రమోషన్ కోసం చేసి ఉంటారని మరి కొందరు అంటున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

