Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Actor Abbas | రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, 'రాజావారు రాణిగారు' ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక రూరల్ యాక్షన్ డ్రామా 'రౌడీ జనార్దన' (Rowdy Janardhana) సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది.
Actor Abbas | రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, ‘రాజావారు రాణిగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక రూరల్ యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్దన’ (Rowdy Janardhana) సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఒకప్పుడు ‘ప్రేమదేశం’, ‘రాజా’, ‘నీ ప్రేమకై’ వంటి చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సీనియర్ నటుడు అబ్బాస్, ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ విదేశాల్లో స్థిరపడిన అబ్బాస్, ఈ చిత్రంతో తెలుగు తెరపైకి బలమైన రీఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ విషయాన్ని అబ్బాస్ స్వయంగా వెల్లడించడం విశేషం.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్) అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటుడు రాజశేఖర్ మరో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో సాగే పక్కా మాస్, ఎమోషనల్ కథాంశంతో రూపొందుతున్న ‘రౌడీ జనార్దన’లో అబ్బాస్ పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని తెలుస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
PM Modi | డ్రగ్ అడిక్షన్ యువతకు పెను సవాల్.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!
Nabha Natesh | గ్లామర్ డోస్ పెంచేసిన నభా నటేష్.. పొట్టి గౌనులో ఇస్మార్ట్ బ్యూటీ అందాల విందు
Mollywood Times | అసలు అనుకున్న ముగింపు వేరు.. ‘మాలీవుడ్ టైమ్స్’ క్లైమాక్స్‌పై దర్శకుడు సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

