Home
News
Schedule Of The Agnipath Recruitment Process Will Be Announced Shortly Said Army Chief Manoj Pande
త్వరలో అగ్నిపథ్ షెడ్యూల్: ఆర్మీ చీఫ్
న్యూఢిల్లీ: అగ్నిపథ్ స్కీమ్‌పై ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఇవాళ ఓ ప్రకటన చేశారు. ఆర్మీ పరీక్ష కోసం సిద్దమవుతున్న యువతకు వయోపరిమితిని ఒకసారి పెంచే అవకాశం కేంద్రం కల్పించినట్లు ఆయన వెల్లడించారు. రిక్రూట్మెంట్ ఏజ్‌ను 23 ఏళ్లకు పెంచినట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని యువతకు తమ దేశభక్తిని చాటుకునే అవకాశం దొరుకుతుందని, కోవిడ్ సమయంలోనూ తీవ్రంగా కష్టపడ్డ యువతకు ఇప్పుడు మంచి అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. గడిచిన రెండేళ్లు కోవిడ్ ఆంక్షల వల్ల ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ను నిర్వహించలేదన్నారు. అయితే రిక్రూట్మెంట్కు చెందిన షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే తెలిపారు. భారతీయ యువత అగ్నివీరులుగా ఆర్మీలో చేరే అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్‌కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

