Tokyo Olympics: మహిళల టెన్నిస్ డబుల్స్‌లో సానియా జోడీ ఓటమి
సానియా జోడీ| ఒలింపిక్స్‌లో టెన్నిస్ మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా జోడీ ఓటమిపాలైంది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ఉక్రెయిన్‌కు చెందిన కిచునాక్ లియుద్మ్యాలా- కిచునాక్ నదియా జోడీ చేతిలో 0-6, 7-6, (10-8) తేడాతో సానియా మీర్జా- అంకితా రైనా జోడీ ఓడిపోయింది.

టోక్యో: ఒలింపిక్స్‌లో టెన్నిస్ మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా జోడీ ఓటమిపాలైంది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ఉక్రెయిన్‌కు చెందిన కిచునాక్ లియుద్మ్యాలా- కిచునాక్ నదియా జోడీ చేతిలో 0-6, 7-6, (10-8) తేడాతో సానియా మీర్జా- అంకితా రైనా జోడీ ఓడిపోయింది.
సింగిల్స్ నుంచి తప్పుకున్న ఆండీ ముర్రే

పురుషుల సింగిల్స్ నుంచి బ్రిటన్ స్టార్ అటగాడు ఆండీ ముర్రే నుంచి తప్పుకున్నాడు. 34 ఏండ్ల ముర్రే తొడ కండరాలకు గాయం కావడంతో సింగిల్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అయితే డబుల్స్‌లో మాత్రం కొనసాగుతానని వెల్లడించాడు. డిఫెండింగ్ చాంపియన్ అయిన ఆండీ ముర్రే 2012లో జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాడు. మళ్లీ నాలుగేండ్ల తర్వాత జరిగిన రియో ఒలింపిక్స్‌లో తన పతకాన్ని నిలబెట్టుకున్నాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Sethupathi | వరుస సినిమాలతో విజయ్ సేతుపతి బాక్సాఫీస్ దండయాత్ర.. రెండు నెలల్లో రెండు చిత్రాలు..!
Scene Movie | సీన్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. రూ. 150 కోట్లు దాటిన సూర్య సినిమా!
Ramayana | 5 రోజుల్లో రూ. 663 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ‘రామాయణం’!
Semaglutide | సన్ ఫార్మాకు కీలక అనుమతి.. ఇక సెమాగ్లుటైడ్ ఔషధం ట్యాబ్లెట్ల రూపంలో..
Suryapet | సూర్యాపేటలో రెండు బైకులు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

