సమంత శీర్షాసనం.. వైరల్గా మారిన వీడియో

అందాల ముద్దుగుమ్మ సమంత తన ఆరోగ్యం విషయంలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం జిమ్లో వర్కవుట్స్ చేయడంతో పాటు యోగా వంటి ఆసనాలు చేస్తూ అందరి దృష్టి ఆకర్షిస్తూ ఉంటుంది. ఫుడ్ విషయంలోను సమంత పాటించే సూత్రాలు అందరికి ఆదర్శంగా ఉంటాయి. తాజాగా ఈ అమ్మడు ఇంట్లో గోసరాగా శీర్షాసనం ప్రాక్టీస్ చేస్తున్న వీడియో వైరల్ అయింది.
సమంత డెడికేషన్ చూసి ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం సామ్ శాకుంతలం అనే చారిత్రాత్మక చిత్రంతో బిజీగా ఉంది. ఈ సినిమా కరోనా వలన ఆగిపోయింది. మరో వైపు సమంత నటించిన ది ఫ్యామిలీ మెన్2 అనే వెబ్ సిరీస్ మరి కొద్ది రోజులలో విడుదల కానుంది. ఇందులో సమంత నెగెటివ్ పాత్రలో కనిపించనుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Samantha
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

