అఖిల్‌ను గిల్లిన ఎన్టీఆర్.. వీడియో షేర్ చేసిన ఆర్జీవి

సంచలన దర్శకుడు ఆర్జీవి నిత్యం వివాదాలతోనే హాట్ టాపిక్‌గా నిలుస్తుంటారు. సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ పలు కామెంట్స్ చేస్తూ ఉంటారు.కొన్నిసార్లు వ్యంగాస్త్రాలు కూడా విసురుతుంటారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, బాలకృష్ణ వంటి స్టార్స్‌పై ఇప్పటికే వ్యంగాస్త్రాలు విసిరిన ఆర్జీవి ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, యువ హీరో అఖిల్‌ను టార్గెట్ చేశారు.
ఓ మూవీ ఈవెంట్లో పక్కపక్కన కూర్చున్న ఎన్టీఆర్, అఖిల్‌లు సరదాగా ఆటపట్టించుకున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్.. అఖిల్ కాలిపై గిల్లాడు. ఈ వీడియో పాతదే అయినప్పటికీ దీనిని తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆర్జీవి.. హీరోయిన్ల భవిష్యత్‌పై నాకు ఆందోళనగా ఉంది.. సో సాడ్ అంటూ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్స్ భిన్నరకాలుగా స్పందిస్తున్నారు.
Am feeling so sad for heroines😢😢😢😫😫😫 pic.twitter.com/cK64qdQi4n
— Ram Gopal Varma (@RGVzoomin) April 8, 2021
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Akhil
- Jr NTR
- ram gopal varma
- rgv
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

