రెమిడెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు
రెమిడెసివిర్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ముఠా అరెస్టు | ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరులో రెమిడిసెవిర్ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో రెమిడిసెవిర్ ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కొవిడ్ బాధితుల అవసరాన్ని ఆధారం చేసుకొని భారీ ధరలకు ఇంజక్షన్లు విక్రయిస్తున్న 10 మంది ముఠా సభ్యులను బుధవారం అరెస్టు చేశారు. వీరి నుంచి నుంచి 27 ఇంజక్షన్లతోపాటు రూ. లక్షా 45 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
కొంతకాలంగా వీరు ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఇటీవల ఏలూరు ప్రభుత్వ దవాఖాన సిబ్బంది సైతం ఇంజక్షన్లను పక్కదారి పట్టించి విక్రయించి పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. కరోనా సమయంలోనూ మానవత్వాన్ని మరిచి కొందరు కొవిడ్ బాధితుల ప్రాణాలతో వ్యాపారం చేస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
UP Assembly Polls: 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. కలిసి పోటీ చేయనున్న ఓవైసీ-ఆజాద్
PM Modi | ప్రెస్ రిలీజ్‌ల కాలం పోయింది.. ఇప్పుడంతా ఇన్‌స్టా రీల్స్..!
‘నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి’
AP News | శ్రీకాళహస్తి ప్రసాద కేంద్రంలో అగ్నిప్రమాదం.. నిలిచిన ప్రసాదాల తయారీ..!
‘నీటి లభ్యత ఆధారంగా పంటలు సాగు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

