రామారావు రాక ఖాయం

‘రామారావు ప్రభుత్వ ఉద్యోగి. వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాల్ని ఏమాత్రం సహించడు. అణువణువునా తిరుగుబాటు తత్వాన్ని అలవర్చుకున్న అతని జీవిత గమనంలో ఎదురైన సంఘటనలేమిటి? విధి నిర్వహణలో రామారావు కనబరచిన తెగువ ఏమిటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే’ అంటున్నారు శరత్ మండవ. ఆయన దర్శకుడిగా పరిచయమవుతూ రవితేజ కథానాయకుడిగా రూపొందిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్‌డ్యూటీ’. సుధాకర్ చెరుకూరి నిర్మాత. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని మార్చి 25న లేదా ఏప్రిల్ 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, సంగీతం: సామ్ సీఎస్, నిర్మాణ సంస్థ: ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పీ, ఆర్టీ టీం వర్క్స్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

