మనం చెప్పింది చేశాడా?

రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ దర్శకురాలు. బీరం సుధాకర్‌రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట్ శ్రీనివాస్ నిర్మాతలు. గురువారం ఫస్ట్‌గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఓ హత్య కేసు విషయంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్తో ఈ ఫస్ట్‌గ్లింప్స్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. పెరిగిన గడ్డంతో రాజశేఖర్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో స్టయిలిష్‌గా కనిపిస్తున్నారు. ‘వాడు ఎప్పుడైనా మనం చెప్పింది చేశాడా? వాడు చేసేది మనకు చెప్పాడా? వంటి బ్యాక్‌గ్రౌండ్ సంభాషణలు ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ ‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2022 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: మల్లికార్జున్, సంగీతం: అనూప్‌రూబెన్స్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జీవితా రాజశేఖర్.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- rajashekar
- Shekar movie
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

