పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులకు శిక్ష

చట్టం తీసుకురానున్న చైనా
బీజింగ్, అక్టోబర్ 20: పిల్లలు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులను శిక్షించడానికి చైనా సిద్ధమైంది. ఇందుకోసం చట్టాన్ని తీసుకురానున్నది. ఇప్పటికే ముసాయిదా బిల్లును కూడా సిద్ధం చేసింది. ఇది చట్టం అయితే 16 ఏండ్ల లోపు పిల్లలు నేరాలు చేస్తే వారి తల్లిందండ్రులకు శిక్షలు విధిస్తారు. పిల్లలు విశ్రాంతి తీసుకోవడానికి, ఆడుకోవడానికి, వ్యాయామానికి కూడా తల్లిదండ్రులు తగిన సమయం ఇవ్వాలని ఈ చట్టం సూచిస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- china
- Pintop1
- punishments
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

