హైటెక్స్‌లో ఘనంగా ముగిసిన క్రెడాయ్ ప్రాపర్టీ షో

మాదాపూర్ : సామాన్యుల కల సాకారం చేసేందుకు మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో క్రెడాయ్ వేదికగా ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోకు నగరవాసుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇందులో భాగంగా క్రెడాయ్ అధ్యక్షుడు రామకృష్ణరావు, జనరల్ సెక్రటరీ వి. రాజశేఖర్‌రెడ్డిలు విచ్చేసి వివిధ కెటగిరీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలు స్టాల్స్ నిర్వాహకులకు వారి చేతుల మీదుగా మెమొంటోలను అందజేశారు.
మూడు రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమానికి నగర నలుమూలల నుండి 40వేలకు పైగా సందర్శకులు విచ్చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో ఫలు బ్యాంకులు, రియల్ ఎస్టేట్ సంస్థలు క్రెడాయ్ వేదికగా బాగస్వామ్యం వహించడం జరిగింది. కార్యక్రమం అనంతరం లక్కీ డ్రా తీసి హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి కారును అందజేశారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

