‘నాంది’ లాంటి సినిమా తీస్తే ఆ కిక్కే వేరు!

‘నా ఇరవై ఏళ్ల కెరీర్లో తొలిసారి సినిమాతో నాకు సంబంధం లేకున్నా సినిమా చూసి నాకు బాగా నచ్చి ఆ టీమ్‌ను అప్రిషియేట్ చేయాలని అనుకున్నాను’ అన్నారు ‘దిల్’రాజు. అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో సతీష్ వేగేశ్న నిర్మించిన ‘నాంది’ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రముఖ నిర్మాత ‘దిల్’రాజు మంగళవారం చిత్రయూనిట్‌కు అప్రిషియేట్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘దర్శకుడు ఈ చిత్రాన్ని ఎన్నో ట్విస్టులు, టర్న్‌లతో చక్కగా తెరకెక్కించాడు. లాయర్‌గా వరలక్ష్మి శరత్‌కుమార్ అభినయం అందర్ని అలరించే విధంగా వుంది. నరేష్ మంచి నటుడు అని మరోసారి ఈ చిత్రంతో నిరూపించుకున్నాడు. ఒక మంచి టీమ్‌తో మంచి సినిమా తీస్తే ఆ కిక్కే వేరు. డబ్బుతో పాటు గౌరవాన్ని తీసుకొచ్చే సినిమా ఇది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్, విజయ్ కనకమేడల, సతీష్ వేగేశ్న, వరలక్ష్మి శరత్‌కుమార్ పాల్గొన్నారు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

