స్వప్నం నిజమైంది
దక్షిణాదిన స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న నాయికలు తమ తదుపరి లక్ష్యంగా బాలీవుడ్‌ను ఎంచుకుంటారు. పాన్ ఇండియా ఇమేజ్‌తో పాటు రెమ్యునరేషన్ అధికంగా ఉండటంతో బాలీవుడ్ వైపు అడుగులు వేస్తుంటారు. తన బాలీవుడ్ స్వప్నం ఈ ఏడాది నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నానని చెప్పింది కన్నడ కస్తూరి ప్రణీత. దక్షిణాదిన పదేళ్లుగా రాణిస్తున్న ఈ సొగసరి ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. ‘భుజ్’ సినిమాలో అజయ్‌దేవ్‌గణ్ సరసన నటిస్తోంది. ‘హంగామా-2’లో ఓ కథానాయికగా కనిపించనుంది. ఈ రెండు సినిమాలు బాలీవుడ్లో తనకు పేరు తీసుకొస్తాయని చెబుతోంది ప్రణీత. ‘ప్రతి కథానాయిక అంతిమలక్ష్యం బాలీవుడ్ పరిశ్రమనే. దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకోవడానికి హిందీ ఇండస్ట్రీ చక్కటి వేదికలా ఉంటుంది. బాలీవుడ్లో రెండు చిత్రాలతో నా సుదీర్ఘ స్వప్నం నిజమైంది’ అని చెప్పింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!


