వచ్చే దీపావళికి ఇందిరమ్మ టవర్స్ పూర్తి: పొంగులేటి
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలను వచ్చే దీపావళికల్లా పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారుల కోసం మైలార్దేవుపల్లిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి గురువారం రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాలను వచ్చే దీపావళికల్లా పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాజేంద్రనగర్, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో లబ్ధిదారుల కోసం మైలార్దేవుపల్లిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి గురువారం రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ నెల 19 నుంచి చిలుకపచ్చ రంగు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తామని తెలిపారు. కవిత రాథోడ్‌కు సీ బ్లాక్‌లో 603 ఫ్లాట్ మంజూరుకాగా మంత్రులు ధ్రువీకరణపత్రం అందజేశారు.
యుద్ధప్రాతిపదికన దరఖాస్తుల పరిష్కారం..
22-ఏ దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని, ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో ఉండొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్లు, రిజిస్ట్రార్లను ఆదేశించారు. గురువారం సచివాలయంలోని తన కార్యాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

