నేడు యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ భేటీ.. అధ్యక్షత వహించనున్న మోదీ
నేడు యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ భేటీ.. అధ్యక్షతన వహించనున్న మోదీ | ఐక్యరాజ్యసమితి భద్రత మండలి (యూఎన్ఎస్సీ)లో సోమవారం సముద్ర భద్రతపై జరిగే చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. యూఎన్ఎస్సీలో ఓ బహిరంగ చర్చకు అధ్యక్షత వహిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలువన్నారు. ఈ ప్రస్తుతం భద్రత

న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి భద్రత మండలి (యూఎన్ఎస్సీ)లో సోమవారం సముద్ర భద్రతపై జరిగే చర్చకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. యూఎన్ఎస్సీలో ఓ బహిరంగ చర్చకు అధ్యక్షత వహిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలువన్నారు. ఈ ప్రస్తుతం భద్రత మండలి అధ్యక్ష స్థానంలో భారత్ ఉండడంతో ప్రధానికి ఈ అవకాశం వచ్చింది. వీడియోకాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగే సమావేశంలో సముద్ర భద్రత మెరుగుపరచడం.. అంతర్జాతీయ సహకారంపై ఉన్నత స్థాయి చర్చ జరుగనుంది. ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్ (యూఎన్ఎస్పీ) సభ్య దేశాలకు చెందిన దేశాధినేతలు, ప్రతినిధులు హాజరుకానున్నట్లు పీఎంఓ పేర్కొంది. సముద్ర నేరాలు, అభద్రతను సమర్థంగా ఎదుర్కోవడం, తీర ప్రాంతాల్లోని దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చ జరుగుతుందని వివరించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సారపాకలో బాల గ్రామ సభ
Male Prisoner Made To Wear Saree | జైలులో యువకుడికి చీర కట్టించి.. లైంగికంగా వేధించిన తోటి ఖైదీలు
Boinapalli Vinod Kumar | సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ గురించి రాయకపోవడం బాధాకరం : మాజీ ఎంపీ వినోద్ కుమార్
ఇళ్ల స్థలాల కోసం ఎర్రజెండాలు.. భూమి కోసం రైతు కుటుంబం పోరాటం
Tribals Migration | తెలంగాణలో వలస బాట పట్టిన గిరిజనులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

