ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 1: ఓయూ జెనిటిక్స్ విభాగంలో క్యాటగిరీ- 1 కింద పీహెచ్డీ ప్రవేశాలకు అధికారులు నోటిఫికేషన్ జారీచేశారు. యూజీసీ- జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) సాధించినవారితోపాటు ఇతర సంస్థల నుంచి జాతీయ ఫెలోషిప్ సాధించినవారు ఇందుకు అర్హులని అధికారులు తెలిపారు. వివరాలకు 040-27095178, 27682335, 7729822608 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.