సైక్రియాట్రీలో పీజీ కోర్సులు
రాంచీలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైక్రియాట్రీ (సీఐపీ)లో 2022 విద్యాసంవత్సరానికిగాను కింది పీజీ/డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

- పీహెచ్డీ (క్లినికల్ సైకాలజీ)
- అర్హతలు: ఎంఫిల్ (మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ) లేదా క్లినికిల్ సైకాలజీ
- కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు
- ఎంఫిల్ (క్లినికల్ సైకాలజీ)
- కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు
- అర్హతలు: ఎంఏ/ఎమ్మెస్సీ (సైకాలజీ)
- ఎంఫిల్ (సైక్రియాట్రిక్ సోషల్ వర్క్)
- కాలవ్యవధి: రెండేండ్లు
- అర్హతలు: పీజీలో సోషల్ వర్క్
- డిప్లొమా ఇన్సైక్రియాట్రీ నర్సింగ్
- కాలవ్యవధి: ఏడాది
- అర్హతలు: ఏ గ్రేడ్ సర్టిఫికెట్ లేదా డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: డిసెంబర్ 31
వెబ్సైట్: https://cipranchi.nic.in
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- PG courses
- psychiatry
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

