అయ్యప్పస్వామి ఆలయానికి 18 మెట్లే ఎందుకుంటాయి? ఆ మెట్లను ప్రతిష్ఠించెందవరు? తప్పనిసరిగా 18 మెట్లే ఉండాలా? వాటిని దాటుకుంటూ వెళ్లి స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం లభిస్తుంది? ఇలాంటి ధర్మసందేహాలను నివృత్తి చేశారు గురుస్వామి బంధకవి వెంకటరమణ. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి.