కోవిడ్ రూల్స్ ఉల్లంఘిస్తే.. విమాన ప్రయాణికులపై నిషేధం

హైదరాబాద్: మాస్క్‌లు ధరించకున్నా.. సోషల్ డిస్టాన్సింగ్ నియమావళిని ఉల్లంఘించినా.. అలాంటి ప్రయాణికులపై నిషేధం విధించేందుకు డీజీసీఏ సిద్దమైంది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న ప్రయాణికులను నో ఫ్లై జాబితాలో చేర్చనున్నట్లు చెప్పింది. అలాంటి వారిపై మూడు నెలల లేదా రెండు ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు విమాన ప్రయాణాలపై నిషేధం విధించనున్నట్లు డీజీసీఏ తన తాజా ఆదేశాల్లో పేర్కొన్నది. ఒకవేళ ప్రయాణికులు ఎవరైనా విమానం ఎక్కడానికి ముందే ఆంక్షలను విస్మరిస్తే వారిని డీబోర్డ్ చేయాలంటూ కూడా డీజీసీఏ ఆదేశించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

