OIL India Recruitment | ఆయిల్ ఇండియాలో 102 ఉద్యోగాలు
OIL India Recruitment | ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, కెమికల్, మెకానికల్, పెట్రోలియం తదితర విభాగాలలో సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ పోస్టుల భర్తీకి దేశంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి, పంపిణీ సంస్థల్లో ఒకటైన ఆయిల్ ఇండియా లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది.
OIL India Recruitment | ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, కెమికల్, మెకానికల్, పెట్రోలియం తదితర విభాగాలలో సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ పోస్టుల భర్తీకి దేశంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి, పంపిణీ సంస్థల్లో ఒకటైన ఆయిల్ ఇండియా లిమిటెడ్ ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో ఉండగా.. జనవరి 29 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 102 పోస్టులను భర్తీ చేస్తుంది.
మొత్తం పోస్టులు : 102
పోస్టులు: సూపరింటెండెంట్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్, కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ
విభాగాలు : ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, కెమికల్, మెకానికల్, పెట్రోలియం తదితరాలు
అర్హతలు : అధికారిక వెబ్సైట్లో చూడండి
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేదీ: జనవరి 29
వెబ్సైట్ : https://www.oil-india.com/
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

