‘రంగ్ దే’ 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. స్టడీగా నితిన్ చిత్రం

నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరీ తెరకెక్కించిన చిత్రం రంగ్ దే. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రానికి వీకెండ్ బాగానే కలిసొస్తుంది. ఈ వారం విడుదలైన సినిమాల్లో కాస్త మంచి టాక్ వచ్చిన సినిమా ఇదే కావడంతో కలెక్షన్స్ కూడా స్టడీగానే ఉన్నాయి. తొలిరోజు 5.43 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు కూడా స్టడీ కలెక్షన్స్ సాధించింది. ఈ చిత్రం రెండో రోజు 3 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. దాంతో రెండ్రోజుల్లో 8.51 కోట్ల షేర్ వసూలు చేసింది రంగ్ దే. లక్ష్యానికి మరో 15 కోట్ల దూరంలో నిలిచింది రంగ్ దే.
తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు కలెక్షన్స్..
నైజాం: 1.15 కోట్లు
సీడెడ్: 34 లక్షలు
ఉత్తరాంధ్ర: 36 లక్షలు
ఈస్ట్: 16 లక్షలు
వెస్ట్: 10 లక్షలు
గుంటూరు: 18 లక్షలు
కృష్ణా: 16 లక్షలు
నెల్లూరు: 9 లక్షలు
ఏపీ, తెలంగాణ 2వ రోజు మొత్తం: 2.54 కోట్లు (4.10 కోట్లు గ్రాస్)
రెండు రోజుల వరల్డ్ వైడ్ టోటల్..
నైజాం: 2.67 కోట్లు
సీడెడ్: 93 లక్షలు
ఉత్తరాంధ్ర: 92 లక్షలు
ఈస్ట్: 68 లక్షలు
వెస్ట్: 41 లక్షలు
గుంటూరు: 85 లక్షలు
కృష్ణా: 37 లక్షలు
నెల్లూరు: 33 లక్షలు
ఏపీ, తెలంగాణ 2 రోజుల మొత్తం: 7.16 కోట్లు (10.81 కోట్ల గ్రాస్)
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 45 లక్షలు
ఓవర్సీస్: 90 లక్షలు
రెండు రోజుల వరల్డ్ వైడ్ టోటల్ : 8.51 కోట్లు (14.10 కోట్ల గ్రాస్)
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- keerthy suresh
- Nithin
- rang de
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

