క్వార్టర్స్‌లో ఓడిన కిర్జియోస్.. కోపంతో రెండు రాకెట్లను విరగొట్టాడు.. వీడియో
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ నుంచి నిక్ కిర్జియోస్ ఔటయ్యాడు. ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో 7-5 4-6 7-5 6-7 (3-7) 6-4 స్కోర్‌తో కిర్జియోస్పై రష్యా ప్లేయర్ కారెన్ కచనోవ్ గెలుపొందాడు. 27 ఏళ్ల ఆస్ట్రేలియా ప్లేయర్ కచనోవ్ ఓ గ్రాండ్‌స్లామ్‌లో సెమీస్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. సెమీస్‌లో కాస్పర్ రుడ్తో కచనోవ్ తలపడనున్నాడు. అయితే ఈ టోర్నీ నుంచి రఫేల్ నాదల్ నిష్క్రమించడంతో.. ఈసారి మెన్స్ సింగిల్స్ చాంపియన్ టైటిల్‌ను కొత్త ప్లేయర్ సొంతం చేసుకోన్నాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో.. కీలకమైన అయిదో సెట్లో కచనోవ్ చాలా చాకచక్య ఆటను ప్రదర్శించాడు. కర్జియోస్ను వత్తిడిలోకి నెట్టిన కచనోవ్.. ప్రెజర్ గేమ్‌ను చాలా కూల్‌గా ఆడాడు. టెన్షన్ తట్టుకోలేకపోయిన కిర్జియోస్ రెండుసార్లు తన వద్ద ఉన్న రాకెట్లను విరగొట్టాడు.
A meltdown from Nick Kyrgios after losing in the US Open quarterfinal! pic.twitter.com/hUTaihlTBF
— Third and Five Podcast (@thirdandfivepod) September 7, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

