నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్కూ ఖర్చు
అమెరికాలో త్వరలో పాస్వర్డ్ షేరింగ్‌పై కొంత మొత్తం చార్జ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం 10 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ వ్యక్తిగత వినియోగదారులు ఇతరుల ఖాతాలను వినియోగిస్తున్నారు.
న్యూఢిల్లీ: అమెరికాలో త్వరలో పాస్వర్డ్ షేరింగ్‌పై కొంత మొత్తం చార్జ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం 10 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ వ్యక్తిగత వినియోగదారులు ఇతరుల ఖాతాలను వినియోగిస్తున్నారు.
ఈ నివేదిక విశ్లేషణ ప్రకారం పెయిడ్ షేరింగ్ ప్రవేశ పెట్టడం వల్ల కొత్త కస్టమర్లు లేదా అమ్మకాలు పెరుగుతాయి. ఈ విధానం అమలు చేయడం ద్వారా ఈ ఏడాది ద్వితీయార్థంలో కంపెనీ వృద్ధి రేటు పెరుగుతుందని నెట్‌ఫ్లిక్స్ భావిస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Charge
- netflix
- ott
- password sharing
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

