సోషల్ మీడియాను షేక్ చేస్తున్న హారిక ఫోక్ సాంగ్

బిగ్ బాస్ షోకు ముందు యూ ట్యూబ్ కోసం పలు వీడియోలు చేస్తూ అభిమానులని అలరించింది దేత్తడి హారిక. ఈ అమ్మడు ఎప్పుడైతే బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిందో క్రేజ్ అమాంతంగా పెరిగింది. సినిమా, టీవీ ఆఫర్స్ హారికను వెతుక్కుంటూ వస్తున్నాయి. అంతేకాదు మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా హారికను నియమిస్తూ పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా నియమాక పత్రాన్ని ఆమెను అందించారు.
అయితే కొన్ని కారణాల వలన తాను అంబాసిడర్ పదవి నుండి తప్పుకుంటున్నట్టు హారిక ప్రకటించింది. ఇక తన కెరియర్పైన పూర్తి దృష్టి పెట్టిన హారిక పో్రస్తుతం రఘు మాస్టర్ కొరియోగ్రఫీలో నీలినీలి అనే ఫోక్ సాంగ్ చేసింది. ఇందులో హారిక స్టెప్పులు ఫ్యాన్స్‌కు ఫుల్ థ్రిల్ అందిస్తున్నాయి. రీసెంట్గా విడుదలైన ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- folk song
- harika
- neeli neeli
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

