లక్ష్మణ్‌కు ఎన్సీఏ బాధ్యతలు!

మణికట్టు మాంత్రికుడు వీవీఎస్ లక్ష్మణ్‌కు ఎన్సీఏ బాధ్యతలు అప్పగించాలని బోర్డు భావిస్తున్నది. ఈ అంశంపై బీసీసీఐ పెద్దలు గతంలోనే లక్ష్మణ్‌ను సంప్రదించగా.. అతడు సున్నితంగా తిరస్కరించాడు. అయితే ద్రవిడ్ చీఫ్ కోచ్ కావడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో బోర్డు మరోసారి లక్ష్మణ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నది. చర్చలు సఫలమైతే.. యువ ఆటగాళ్లకు తర్ఫీదునివ్వడంతో పాటు అంతర్జాతీయ ప్లేయర్లను మరింత సానబెట్టే పని లక్ష్మణ్ చూసుకోనున్నాడు. బాధ్యతలు చేపట్టేందుకు లక్ష్మణ్ అంగీకరించకపోతే బోర్డు.. మాజీ కెప్టెన్ అనీల్ కుంబ్లేను సంప్రదించే అవకాశాలున్నాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

