News in Pic | ప్రకృతి సౌందర్యం ముందు బ్యూటీపార్లర్లూ దిగదుడుపే
అక్కడ బ్యూటీపార్లర్లు ఉండవు. బొటాక్స్ చికిత్సలు లభించవు. సౌందర్య ఉద్దీపన లేపనాలు విక్రయించరు. అయినా సరే.. గిరిజన మహిళలో ఇదీ అని చెప్పలేని మెరుపు. అమాయకత్వం వల్ల వచ్చింది కావచ్చు. ప్రకృతి ఒడిలో పెరగడం వల్ల సొంతమైందీ కావచ్చు.
News in Pic | అక్కడ బ్యూటీపార్లర్లు ఉండవు. బొటాక్స్ చికిత్సలు లభించవు. సౌందర్య ఉద్దీపన లేపనాలు విక్రయించరు. అయినా సరే.. గిరిజన మహిళలో ఇదీ అని చెప్పలేని మెరుపు. అమాయకత్వం వల్ల వచ్చింది కావచ్చు. ప్రకృతి ఒడిలో పెరగడం వల్ల సొంతమైందీ కావచ్చు.
వికృత నాగరికత ఆనవాళ్లు లేకపోవడం వల్ల సాధ్యమైందీ కావచ్చు. ఆ మధ్య ఛత్తీస్గఢ్లో జరిగిన గిరిజనోత్సవంలో ఓ ఫొటోగ్రాఫర్ క్లిక్మనిపించిన ఒకానొక ఆదివాసి యువతి ఛాయాచిత్రం ఇది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- frame
- natural
- tribal beauty
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

