‘గీతాంజలి’ రీరిలీజ్ అప్పుడే..
తెలుగు సినీప్రేమకావ్యాల్లో మణిరత్నం ‘గీతాంజలి’ది ఓ ప్రత్యేక స్థానం. విడుదలై దశాబ్దాలు గడుస్తున్నా.. నేటికీ ‘గీతాంజలి’ జనహృదయాల్లో స్థిరంగా నిలిచేవుంది. 1989లో విడుదలైన ఈ సినిమా అక్కినేని నాగార్జున సినీ జీవితానికే మేలి మలుపు. మణిరత్నం దర్శకత్వ ప్రతిభ, ఇళయరాజా సంగీతం, పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం ఈ సినిమాను ఇండియన్ క్లాసిక్‌గా నిలబెట్టాయి.
తెలుగు సినీప్రేమకావ్యాల్లో మణిరత్నం ‘గీతాంజలి’ది ఓ ప్రత్యేక స్థానం. విడుదలై దశాబ్దాలు గడుస్తున్నా.. నేటికీ ‘గీతాంజలి’ జనహృదయాల్లో స్థిరంగా నిలిచేవుంది. 1989లో విడుదలైన ఈ సినిమా అక్కినేని నాగార్జున సినీ జీవితానికే మేలి మలుపు. మణిరత్నం దర్శకత్వ ప్రతిభ, ఇళయరాజా సంగీతం, పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం ఈ సినిమాను ఇండియన్ క్లాసిక్‌గా నిలబెట్టాయి. ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో.. ‘గీతాంజలి’ కూడా 4కే వెర్షన్లో నవంబర్ 13న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రీరిలీజ్ కానున్నది.
హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో 37ఏండ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం నేటి యువతను సైతం తప్పకుండా ఆకట్టుకుంటుందని, 4కే వెర్షన్ తప్పకుండా కొత్త అనుభూతినిస్తుందని చిత్రాన్ని విడుదల చేస్తున్న బూర్లె శివప్రసాద్ తెలిపారు. శ్రీపద్మిని సినిమాస్ ద్వారా ఈ సినిమా విడుదల కానున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

