పవన్ నో అంటే వకీల్ సాబ్ ఎవరు అయ్యేవారో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో శ్రీరామ్ వేణు తెరకెక్కించిన చిత్రం వకీల్ సాబ్. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయిన సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పవన్ రీ ఎంట్రీ సినిమా కావడంతో ఈ సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ రోజు ఉదయం దిల్ రాజు బెనిఫిట్ షోని చూసి ఫుల్ ఎంజాయ్ చేశారు.
వకీల్ సాబ్ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ కాదు అంటే నాగార్జునతో చేయాలని అనుకున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు వేణు శ్రీరామ్ తాజాగా వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ఆప్షన్‌గా నాగార్జున ని అనుకున్నామని వేణు శ్రీరాం పేర్కొన్నారు. వకీల్ సాబ్ చిత్రాన్ని దిల్ రాజు- బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. అనన్య నాగళ్ల, అంజలి, నివేదా థామస్ ముఖ్య పాత్రలు పోషించగా, శృతి హాసన్ కథానాయికగా నటించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Nagarjuna
- vakeel saab
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Protests | సర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో మళ్లీ మొదలైన ఆందోళనలు.. పలువురు అరెస్ట్
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

