అటార్నీ జనరల్‌గా మరోసారి ముఖుల్ రోహత్గీ
Mukul Rohatgi: సీనియర్ లాయర్ ముఖుల్ రోహత్గీ మరోసారి భారత అటార్నీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ పదవిని ఆయన స్వీకరించడం ఇది రెండవ సారి అవుతుంది. జూన్ 201లో 67 ఏళ్ల రోహత్గీ అటార్నీ జనరల్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కేకే వేణుగోపాల్ ఆ బాధ్యతల్ని తీసుకున్నారు. సెప్టెంబర్ 30వ తేదీన
న్యూఢిల్లీ: సీనియర్ లాయర్ ముఖుల్ రోహత్గీ మరోసారి భారత అటార్నీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ పదవిని ఆయన స్వీకరించడం ఇది రెండవ సారి అవుతుంది. జూన్ 201లో 67 ఏళ్ల రోహత్గీ అటార్నీ జనరల్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కేకే వేణుగోపాల్ ఆ బాధ్యతల్ని తీసుకున్నారు. సెప్టెంబర్ 30వ తేదీన వేణుగోపాల్ పదవీ కాలం ముగియనున్నారు. అయిదేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వ టాప్ లాయర్‌గా వేణుగోపాల్ పనిచేశారు. ప్రస్తుతం వేణుగోపాల్ వయసు 91 ఏళ్లు. అయితే వయసు రీత్యా తనకు విరమణ ఇవ్వాలని ఆయన గతంలో కోరారు. ఇక అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ముఖుల్ రోహత్గీ అటార్నీ జనరల్ బాధ్యతలను స్వీకరిస్తారు. గతంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కూడా ఆయన చేశారు. 2017లో రోహత్గీ ఆఫీసు నుంచి వెళ్లినా.. అనేక సున్నితమైన అంశాల్లో ప్రభుత్వం ఆయన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

