స్వీట్ సిస్టర్ కవితకు జన్మదిన శుభాకాంక్షలు : ఎంపీ సంతోష్

హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. నా ప్రియమైన సోదరికి జన్మదిన శుభాకాంక్షలు.. నువ్వు నా స్నేహితురాలిగా ఎన్నో ఏండ్ల నుంచి కలిసి ఉన్నావు. అన్నాచెల్లెలుగా మన ప్రత్యేక అనుబంధం కలకాలం కొనసాగుతూనే ఉంటుంది. నీ పుట్టిన రోజు అత్యంత అద్భుతంగా, అందంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను అని సంతోష్ కుమార్ ట్వీట్లో పేర్కొన్నారు. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కవిత మొక్కలు నాటిన దృశ్యాలను వీడియో రూపంలో సంతోష్ కుమార్ షేర్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

