వీరశైవ లింగాయత్‌లను ఓబీసీలో చేర్చండి: బీబీ పాటిల్

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఓబీసీ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఆ బిల్లుపై టీఆర్ఎస్ ఎంపీ భీమ్రావ్ బస్వంతరావ్ పాటిల్ మాట్లాడారు. తెలంగాణలో అనేక జాతులు ఓబీసీలో కలవలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 40 కులాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ అనేక కులాలు ఓబీసీ జాబితాలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయన్నారు. వీరశైవ లింగాయత్‌లు ఓబీసీలో చేరాలని ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నట్లు బీబీ పాటిల్ తెలిపారు. పదేళ్ల నుంచి వీరశైవ లింగాయత్‌ల అభ్యర్థన కేంద్రం వద్దే ఉందన్నారు. ఓబీసీ జనగణన చేపట్టాలన్నారు. ఓబీసీల మేలు కోసం ప్రత్యేకంగా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీబీ పాటిల్ కోరారు. ఓబీసీల కోటా పెంచాలన్న బిల్లును స్వాగతిస్తున్నాం.. సమర్థిస్తున్నామని ఆయన తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

