పీసీవీ నిర్మాణానికి జీఎస్ఎల్తో ఎంఓడీ ఒప్పందం

ఢిల్లీ,జూన్ 23: ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసీజీ) కోసం రెండు కాలుష్య నియంత్రణ వెస్సెల్స్ (పీసీవీ) నిర్మాణానికి గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌తో (జీఎస్ఎల్) రక్షణశాఖ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం పీవీసీల నిర్మాణానికి రూ.583 కోట్లు వెచ్చించనున్నారు. ఈ స్పెషల్ రోల్ షిప్స్ దేశీయంగా రూపొందించనున్నాయి. ఇవి జీఎస్ఎల్ ద్వారా నిర్మించనున్నారు. సాగరంలో చమురు స్పిప్లంగ్ వంటి విపత్తులకు స్పందించడానికి ఐసీజీ సామర్థ్యాన్ని ఇది గణనీయంగా పెంచుతుంది.
సాగర కాలుష్యపు ప్రతిస్పందన (పీఆర్) సామర్థ్యాన్ని కూడా ఇది పెంచుతుంది. ఈ రెండు వెస్సెల్స్ వరుసగా నవంబర్ 2024, మే 2025 నాటికి పూర్తికానున్నాయి. ప్రస్తుతం ఐసీజీ ముంబయి, విశాఖపట్నం, పోరుబందర్‌లలో మూడు పీసీవీలున్నాయి. తద్వారా కాలుష్య పర్యవేక్షణలు,చమురు లీకుల పర్యవేక్షణ కార్యకలాపాలనుభారత ఈఈజెడ్,ఐలాండ్ల చుట్టూ నిర్వహిస్తుంది. ఈ ఒప్పందం దేశీయ నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. దీనికి తోడు 200 మంది ఎంఎస్ఎంఈ విక్రేతలకు నౌకానిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచుతుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నెతన్యాహు ఔట్?
సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

