చెంప ఛెళ్లుమనిపించిన బాలయ్య
హీరో చేయి తాకిందని వీరాభిమాని సంబురం
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఓ అభిమాని చెంపఛెళ్లుమనిపించారు. హిందూపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఒకరి ఇంట్లోకి వెళ్లి వారితో మాట్లాడుతున్నారు.
హీరో చేయి తాకిందని వీరాభిమాని సంబురం
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఓ అభిమాని చెంపఛెళ్లుమనిపించారు. హిందూపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఒకరి ఇంట్లోకి వెళ్లి వారితో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న సోము అనే యువకుడు బాలకృష్ణకు అడ్డుపడుతూ వీడియో తీస్తున్నాడు. బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిపై చేయి చేసుకున్నాడు. ఘటనపై సోము స్పందిస్తూ. తాను బాలయ్యకు వీరాభిమానినని, ఈ విధంగానైనా తనను తాకడం సంతోషంగా ఉందన్నాడు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

